ETV Bharat / state

మంత్రి అనిల్​కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత - srisailam flood victims

కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంత్రి అనిల్ కుమార్​ కాన్వాయ్ ను ప్రజలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం ముంపు బాధితులు వేడుకున్నారు.

మంత్రి అనిల్​కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత
author img

By

Published : Nov 7, 2019, 2:28 PM IST

మంత్రి అనిల్​కు నిరసన సెగ... కాన్వాయ్ అడ్డగింత

కర్నూలు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నిరసన సెగ తగిలింది. శ్రీశైలం నుంచి కర్నూలు వస్తున్న ఆయన్ను నందికొట్కూరులో బాధితులు అడ్డుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 60 రోజులుగా దీక్షలు చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం సమర్పించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ భూములు ఇచ్చామని... 40 ఏళ్లుగా ప్రభుత్వాలు న్యాయం చేయటం లేదని ఆవేదన చెందారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు

Intro:ap_knl_102_20_mantri_akhila_av_c10 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రారంభించారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన మురుగు కాల్వలు ప్రారంభించారు ఆళ్లగడ్డ శిల్పుల అభివృద్ధికి రెండున్నర కోట్ల రూపాయలతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శిల్ప కళా ప్రదర్శన శాలకు భూమి పూజ చేశారు ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో 50 లక్షలతో నిర్మించనున్న ఆడిటోరియానికి భూమి పూజ చేశారు బస్టాండ్ ప్రాంగణములో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు 50 లక్షలతో నిర్మించిన ప్లాట్ ఫామ్ లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అండగా ఉన్న ఆళ్లగడ్డ ప్రజల కోసం అంకితభావంతో కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో పర్యాటక శాఖ పర్యవేక్షకులు ఈశ్వరయ్య పాల్గొన్నారు

Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి భూమా అఖిలప్రియ

Conclusion:అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి భూమా అఖిలప్రియ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.