ETV Bharat / state

మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర.. ఎందుకంటే.!

author img

By

Published : Dec 14, 2019, 3:28 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది. మార్కెట్​కు వచ్చే.. ఉల్లి సరఫరా తగ్గుతుండడం వలన ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఉల్లి ధర శుక్రవారం గరిష్ఠంగా రూ. 9600 పలికింది.

onion rate again hiked in kurnool market
మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర.. ఎందుకంటే.!
మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర.. ఎందుకంటే.!
కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.9600 పలకగా.. కనిష్టంగా రూ.1950లకు అమ్ముడుపోయింది. గురువారం గరిష్టంగా క్వింటా ఉల్లి రూ.8700 ధర ఉంది. శుక్రవారం ఒకేసారి తొమ్మిది వందల రూపాయలు పెరిగింది. మార్కెట్​కు వచ్చేఉల్లి తక్కువగా ఉండడం కారణంగా గత రెండు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి :

భాగ్యనగరంలో 'ఉల్లి' చోరీ... దొంగను పట్టించిన సీసీటీవీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.