ఇదీ చదవండి :
కర్నూలు మార్కెట్లో తగ్గిన ఉల్లి ధరలు - కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర తగ్గుదల
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ఘాటు కొంచెం తగ్గింది. నిన్నటి వరకూ రూ.13 వేలు పలికిన క్వింటా ఉల్లి నేడు రూ.9 వేల దిగువకు చేరింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ఉల్లి లారీలపై అధికారుల దాడుల చేయడం వల్ల ఉల్లి ధరలు తగ్గాయని రైతులు అంటున్నారు.
కర్నూలు మార్కెట్లో తగ్గిన ఉల్లి ధరలు
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు క్వింటా ఉల్లి గరిష్టంగా 13 వేల వరకూ పలికాయి. ఈరోజు ధర 9 వేల దిగువకు చేరుకుంది. ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవటం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ఎగుమతిని అధికారులు అడ్డుకోవడం వల్ల ధర తగ్గిందని రైతులు అంటున్నారు. కొందరు రైతులు అధిక ధర కోసం ఉల్లిని హైదరాబాద్కు తరలిస్తున్నారని, అటువంటి ఎగుమతులను అనుమతించమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరఫున రైతుబజార్లలో ఉల్లి కొనుగోలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దుల్లో ఉల్లి లారీలపై దాడులు చేసినందుకు.. వ్యాపారుల నుంచి కొనుగోలు తగ్గిందని అందువలన ఉల్లి ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :
Intro:ap_knl_11_07_ulli_down_avbb_ap10056
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గాయి. నిన్నటి వరకు ఉల్లి క్వింటం గరిష్టంగా 13 వేల దాకా పలికిన ధర నేడు 9 వేల లోపు చేరుకుంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిని ఇతర రాష్ట్రాల కు తరలించకుండా అధికారులు దాడులు చేస్తుండడంతో వ్యాపారులు ఉల్లి ని కొనుగోలు చేయడం తగ్గించారు.కొందరు రైతులు రేటు సరిపోవడం లేదని కర్నూలు నుంచి హైదరాబాద్ కు తీసుకుపొతున్నామని తెలిపారు.... ప్రభుత్వం తరుపున రైతుబజార్ లలో సబ్సిడీ ధరలపైఇచ్చేందుకు కొనుగోలు చేస్తున్నామని.... శుక్రవారం రోజు రాష్ట్ర సరిహద్దుల్లో ఉల్లి లారీల పై దాడులు చేసినందుకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రేటు తగ్గడానికి కారణంగా అధికారులు తెలిపారు.
బైట్... ఉల్లిరైతులు.
జయలక్ష్మి. మార్కెట్ కార్యదర్శి.
Body:ap_knl_11_07_ulli_down_avbb_ap10056
Conclusion:ap_knl_11_07_ulli_down_avbb_ap10056