ETV Bharat / state

100 ఏళ్ల నాటి భవనం అలానే ఉంది.. కానీ 30 ఏళ్ల భవనం? - kurnool district guduru mro office news latest

కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దారు కార్యాలయం భూత్‌ బంగ్లాను తలపిస్తోంది. సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు ఈ భవనంలో ఓ భాగం కూలిపోయింది. మిగిలిన భవనం శిథిలమై భయపెడుతోంది. ఇప్పటికే అదే కార్యాలయంలో దస్త్రాలు, రికార్డులు దాస్తున్నారు. ఆ పక్కనే, వందేళ్ల క్రితం బ్రిటిష్‌ వాళ్లు నిర్మించిన భవనం మాత్రం చెక్కు చెదరలేదు. గూడూరు కార్యాలయం ప్రస్తుత పరిస్థితిని ఈటీవీ-భారత్ ప్రతినిధి వివరిస్తారు.

mro office collapsed in kurnool district guduru
author img

By

Published : Nov 17, 2019, 12:41 PM IST

100 ఏళ్ల నాటి భవనం అలానే ఉంది.. కానీ 30 ఏళ్ల భవనం?

100 ఏళ్ల నాటి భవనం అలానే ఉంది.. కానీ 30 ఏళ్ల భవనం?

ఇదీ చదవండి: విశాఖ మన్యం.. ప్రకృతి సోయగం

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.