కర్నూలు సీసీఎస్ పోలీస్స్టేషన్ సీఐ రామానాయుడు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో నిందితుణ్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.40 వేలు డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ అనే న్యాయవాది మధ్యవర్తిత్వంలో సీఐ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్గా పట్టుకున్నారు. సీఐను అరెస్టు చేసి కోర్డలో హాజరు పరుస్తామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: