ETV Bharat / state

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిపోయిన వేరుశనగ కొనుగోళ్లు - groundnut farmers protest against of sales of its crop in emmaganur of kurnool

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో ఆయిల్ ఫెడ్ కేంద్రంలో వేరుశనగ కొనుగోళ్లు నిలిచిపోయాయి. కేంద్రానికి వేరుశనగ తెస్తే వేరే కేంద్రానికి తీసుకెళ్లమని సిబ్బంది చెప్పడంపై రైతులు మండిపడ్డారు. కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.  వేరుశనగ తెచ్చి వారం రోజులైనా...అధికారులు కొనుగోళ్లు జరపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కొంటారేమోనని వస్తే ట్యాబ్ పనిచేయడం లేదంటున్నారని వాపోయారు.

groundnut farmers protest against of sales of its crop in emmaganur of kurnool
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిపోయిన వేరుశనగ కొనుగోళ్లుపై రైతుల ఆందోళన
author img

By

Published : Dec 21, 2019, 9:47 AM IST

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిపోయిన వేరుశనగ కొనుగోళ్లుపై రైతుల ఆందోళన

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిపోయిన వేరుశనగ కొనుగోళ్లుపై రైతుల ఆందోళన

ఇదీ చూడండి: మా పాఠశాలకు భవనం కావాలి.. అధికారులూ స్పందించండి!

Intro:ap_knl_31_20_jk_raithulu_andholana_abb_ap10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
8008573794
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ లో ఆయిల్ ఫెడ్ కేంద్రంలో నాలుగు రోజులుగా వేరుశెనగ దిగుబడులు కొనుగోళ్లు నిలిచిపోయాయి. కేంద్రానికి వేరుశెనగ ఉత్పత్తులు తెచ్చిన రైతులు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రం కు వేరుశెనగ తెస్తే వేరే కేంద్రానికి తీసుకెళ్లమని సిబ్బంది చెప్పడం పై రైతులు మండిపడుతున్నారు. రైతుల నుంచి కేంద్రంలో 1329 బస్తాలు కొనుగోలు చేశారు. బైట్స్:1,మాదన్న,2,శివలింగ,3.రామలింగప్ప.


Body:వేరుశెనగ


Conclusion:కొనుగోలు కేంద్రం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.