కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని ఓ పాలిష్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందింది. నాపరాయిని పాలిష్ పడుతుండగా యంత్రంలో చున్ని ఇరుక్కోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మస్తాన్‌బీ అనే పద్నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే చనిపోయింది. బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
ఇవీ చదవండి
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాఠశాల బస్సు.. ఇద్దరు యువకులు మృతి