ETV Bharat / state

బాలికలకు క్రీడలు ఎంతో అవసరం: కాటసాని రాంభూపాల్ రెడ్డి - పాణ్యంలో బాలిక వార్షిక క్రీడలు

బాలికలకు చదువుతో పాటు క్రీడలు అవసరమని... పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇంటర్ బాలికల వార్షిక క్రీడలను రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.

games for girls at panyam
బేతంచెర్లలో బాలికల వార్షిక క్రీడలు
author img

By

Published : Nov 27, 2019, 7:36 PM IST

బాలికలకు క్రీడలు ఎంతో అవసరం: కాటసాని రాంభూపాల్ రెడ్డి

బాలికలకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని... పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా బేతంచెర్లలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇంటర్ బాలికల వార్షిక క్రీడలను కాటసాని ప్రారంభించారు. పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. 49 కళాశాలల నుంచి 500 మంది బాలికలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్ర కేబినెట్​ నిర్ణయాలివే..!

Intro:Ap_knl_51_27_balikala_games_ab_AP10055

S.sudhakar, dhone

బాలికలకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని పాణ్యం శ్యాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల లో శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇంటర్ బాలికల వార్షిక క్రీడలను కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల ఆద్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 49 కళాశాలల నుండి 500 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ రోజు నుండి 3 రోజులపాటు ఈ క్రీడలు జరగనున్నాయి. క్రీడలలో పాల్గొనే బాలికలకు బోజనవసతి కల్పించారు.

బైట్.

కాటసాని రాంభూపాల్ రెడ్డి.
పాణ్యం శ్యాసనసభ్యుడు.Body:బాలికల వార్షిక క్రీడలుConclusion:Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.