ETV Bharat / state

కుమారుడికి అప్పుల భారం... తండ్రి బలవన్మరణం - latest karnool district sucide news

చిన్న కుమారుడు అప్పుల పాలయ్యాడు. అంతకంతకూ పెరుగుతోన్న రుణ భారం ఆ తండ్రిని వేదనకు గురి చేసింది. మనస్తాపానికి గురైన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా బాపులదొడ్డి గ్రామంలో జరిగింది.

కుమారుడికి అప్పుల భారం... తండ్రి బలవన్మరణం
author img

By

Published : Oct 29, 2019, 8:51 AM IST

Updated : Oct 29, 2019, 1:26 PM IST

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బాపులదొడ్డి గ్రామానికి చెందిన కోసిగి ఈరన్నకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు భీమయ్య వద్ద ఉంటూ ఈరన్న జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు వారు వేసిన ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు గతంలో మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో చిన్న కుమారుడికి అప్పులు పెరిగాయి. అవి తీర్చలేని పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన ఈరన్న.. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్​ మృతి

Intro:Body:

dummy for news

Conclusion:
Last Updated : Oct 29, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.