ETV Bharat / state

శవ పరీక్ష వద్దంటూ.. మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లారు..! - postmortem news

ఎవరైనా చనిపోతే.. మృతదేహానికి శవ పరీక్ష తప్పనిసరి. ఓ యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందింతే.. కుటుంబ సభ్యులు మాత్రం పోస్టుమార్టం వద్దంటూ.. గొడవకు దిగారు. ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఘటన వివరాలివి..!

శవ పరీక్ష వద్దంటూ.. బైక్​పై తీసుకెళ్లారు!
శవ పరీక్ష వద్దంటూ.. బైక్​పై తీసుకెళ్లారు!
author img

By

Published : Dec 15, 2019, 8:35 PM IST

శవ పరీక్ష వద్దని మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లిన మృతుని బంధువులు

మృతదేహానికి శవ పరీక్ష వద్దంటూ మృతుడి బంధువులు శవాన్ని తీసుకెళ్లడం కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనమైంది. దొర్నిపాడు మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన నారాయణ(19) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడం వల్ల నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందాడు. అయితే అనంతరం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాల్సి ఉంది. మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం శవ పరీక్ష వద్దంటూ గొడవకు దిగారు. తమ కుటుంబ సభ్యుడిని పోస్ట్​ మార్టం నిర్వహించి.. శరీరాన్ని కోస్తారాని...ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు.

ఇదీ చదవండి:

మంచి నీటి బావిలో పెట్రోల్ ఊరడం చూశారా?

Intro:యాంకర్, మృతదేహానికి శవ పరీక్ష వద్దంటూ మృతుడి బంధువులు శవాన్ని తీసుకెళ్లడం సంచలనమైంది. ఈ విషయంలో పోలీసులకు మృతుడికి బంధువుల మధ్య జరిగింది. ఇదంతా హాస్పిటల్ ఎదుట రహదారిపై జరగడం తో సినిమా దృశ్యాలను తలపించింది. ఎట్టకేలకు మృతదేహానికి పోలీసులు ఆధ్వర్యంలో శవ పరీక్ష చేశారు. జిల్లా నంద్యాలలో ఈ సంఘటన జరిగింది. దొర్నిపాడు మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన నారాయణ (19)అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వెంటనే మృతదేహానికి శవ పరీక్ష చేయడం తప్పనిసరి. అయితే ఎలాంటి శవ పరీక్ష వద్దని మృతుడి బంధువులు శవాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. శవాన్ని తెచ్చి శవ పరీక్ష గదిలో ఉంచారు. దీనితో పరిస్థితి చల్లబడిందిBody:మృతదేహంConclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.