ఇదీ చూడండి:
కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు - కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు
ఈనాడు క్రికెట్ పోటీలు కర్నూలులో రెండో రోజు ఉత్కంఠగా సాగాయి. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో జరిగే పోటీల్లో... క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జూనియర్స్ విభాగంలో నందికొట్కూరు నంది జూనియర్ కళాశాల, నంద్యాల శ్రీనివాస జూనియర్ కళాశాల, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల, కోడుమూరు కేవీఆర్ఎం జూనియర్ కళాశాల జట్లు విజయం సాధించాయి.
కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు
ఇదీ చూడండి:
sample description