ETV Bharat / state

'ముఖ్యమంత్రీ... మరోసారి ఆలోచించండి' - సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తాజా వార్తలు

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనపై మరోసారి ఆలోచించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్యమంత్రిని కోరారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలోనే రాజధానిని కొనసాగించాలని నంద్యాలలో అన్నారు.

cpm state leader madhu press meet
నంద్యాలలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
author img

By

Published : Jan 21, 2020, 12:36 PM IST

నంద్యాలలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నంద్యాలలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇవీ చూడండి:

హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో బిల్లు... రాయలసీమ వాసుల హర్షం

Intro:ap_knl_21_25_amaravati_on_cpm_ab_AP10058
యాంకర్, అమరావతి తరలింపు రాష్ర్ట ప్రభుత్వానికి తగదని సి. పి.ఎం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు అన్నారు. మెజార్టీ ఉందని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పునరాలోచించాలని అయన అన్నారు. అమరావతిలో జరుగుతున్న అరెస్టులను ఆయన ఖండించారు.
బైట్, మధు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


Body:సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.