ETV Bharat / state

1800 లీటర్ల నాటు సారా, బెల్లం ఊట ధ్వంసం - Attacks on Aligarh Excise Officers of Kurnool

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోబిలం అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రవాణాకు సిద్ధంగా ఉన్న 1800 లీటర్ల నాటు సారా, బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.

Attacks on Aligarh Excise Officers
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ అధికారుల దాడులు
author img

By

Published : Jan 15, 2020, 7:25 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ అధికారుల దాడులు

నాటు సారా తయారీ కేంద్రాలపై.. కర్నూలు జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు చేశారు. ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో.. అహోబిలం అటవీ ప్రాంతంలో భారీగా తయారవుతున్న నాటు సారాను గుర్తించారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న 1800 లీటర్ల నాటు సారాను, బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించిన ప్లాస్టిక్ డ్రమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం మండలంలోని చిత్రేని పల్లె నుంచి అహోబిలం వెళ్లే అటవీ ప్రాంతంలో జరుగుతున్న సారా వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాటు సారా, బెల్లం ఊటను అక్కడే ధ్వంసం చేశారు.

ఇవీ చూడండి:

కర్నూలులో అండర్-19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Intro:ap_knl_102_15_naatu_saaraa_ap10054. సారీ ఫైల్ను ఎఫ్.టి.పి లో పంపించాను సార్. తరలించడానికి సిద్ధంగా ఉన్న 1800 లీటర్ల నాటు సార ధ్వంసం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అహోబిలం అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 1800 లీటర్ల నాటు సారా, బెల్లం ఊట ను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు రుద్రవరం మండలంలోని చిత్రేని పల్లె నుంచి అహోబిలం వెళ్లే అటవీ ప్రాంతంలో నాటుసారా సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుకొని గాలింపు చేపట్టారు ఆ ప్రాంతంలోనాటుసారా వండిన ప్లాస్టిక్ డ్రమ్ము లను స్వాధీనం చేసుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాటు సారాను బెల్లం ఊట ను అక్కడే ధ్వంసం చేశారు

Body:1800 లీటర్ల నాటుసారా బెల్లం ఊటలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు

Conclusion:నాటు సారా బెల్లం ఊట ధ్వంసం చేసిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.