ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే... - స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆదోని
కర్నూలుజిల్లా ఆదోని మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు బ్యాలెట్ పెట్టెలు సిద్ధం చేస్తున్నారు. పురపాలక గోదాంలో భద్రపరిచిన పెట్టెలను బయటకు తీసి శుభ్రం చేశారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల అనంతరం బయటకు తీయటంతో బ్యాలట్ పెట్టలు మూతలు తీయటం కష్టంగా మారింది. దీంతో కిరోసిన్ వేసి వాటి మూతలు తీశారు. ఆదోని మండలానికి 700 బ్యాలెట్ పెట్టాలని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కర్నూలుజిల్లా ఆదోని మండల లో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేస్తున్నారు .పురపాలక గోళంలో భద్రపరిచిన పెట్టెలను బయటకు తీసి శుభ్రం చేశారు .ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల అనంతరం బయటకు తీయడంతో బాలట్ పెట్టలు సైతం తీయడనికి రావడం లేదు .దీంతో కిరోసిన్ వేసి వాటి మూతలు తీశారు. ఆదోని మండలానికి 700 బ్యాలెట్ పెట్టాలని సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.