ETV Bharat / state

ఆ ఒక్కడి ప్రయాణం...వేల మందికి ఆదర్శం

author img

By

Published : Aug 2, 2019, 4:06 PM IST

శోధించు... సాధించు... ఆవిష్కరించు... అనే నినాదంతో సామాజిక సేవలో పాలుపంచుకుంటుందో స్వచ్ఛంద సేవాసంస్థ.  యువతలో చైతన్యం నింపి, ప్రజా సమస్యలపై పోరాడుతుంది గుడివాడకు చెందిన వై.ఎస్.ఎస్ సంస్థ. యువకులతో కూడిన ఈ సంస్థ తోటివారిలో నవోత్సహం నింపుతూ సేవాగుణాన్ని చాటుతుంది.

ఆ ఒక్కడి ప్రయాణం...వేల మందికి ఆదర్శం

స్వచ్ఛంద సంస్థల్లో ఒక్కొక్కరి ఒక్కోదారి. కొందరు పేదల సేవలో పాలుపంచుకుంటే మరికొందరు సామాజికచైతన్యంలో భాగస్వామ్యులు అవుతారు. ఈ సేవల్లో విభిన్నత చూపుతున్నారు... కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన యూత్ ఫర్ సోషల్ సర్వీస్ (వైఎస్​ఎస్) స్వచ్ఛంద సంస్థ. యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసే ప్రయత్నం చేస్తుంది. సమాజ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తుంది.

ఆ ఒక్కడి ప్రయాణం...వేల మందికి ఆదర్శం

యువతలో నవోత్సాహం

గుడివాడకు చెందిన యోగేశ్వర్ రెడ్డి.. ఆరు నెలల క్రితం ఈ సంస్థను స్థాపించారు. శోధించు, సాధించు, ఆవిష్కరించు అనే నినాదాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. విద్యార్థులను సభ్యులుగా ఎంచుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ర్యాంకుల కోసం పోటీపడుతున్న నేటి యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఈ అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. క్రీడల నిర్వహణ, మానసిక దృఢత్వం పెంచేలా యోగా తరగతులు, ధ్యానం వంటి కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.

కెరీర్ గైడెన్స్

ఈ శిక్షణతో పాటు ప్రజల్లో జాతీయతా భావం పెంపొందించే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజావగాన ర్యాలీలు, ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తుంటారు. విద్యార్థులకు కెరీర్​ గైడెన్స్ ఇస్తున్నారు.

యోగేశ్వర్ రెడ్డితో మొదలైన వై.ఎస్.ఎస్ సంస్థ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 4,500 మంది కార్యకర్తలు సంపాదించింది. సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న యువత వైఎస్ఎస్ సంస్థలో సభ్యులుగా చేరవచ్చని ఆయన కోరుతున్నారు.

ఇదీ చదవండి : చిరంజీవికి వెండి మండపం అందజేసిన కర్నూలువాసులు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_02_CITU_DHARNA_AP10121

Body:కార్మిక హక్కులను కాలరాస్తున్నారు అంటూ కడప జిల్లా మైదుకూరులో సిఐటియు నాయకులు ఆందోళన నిర్వహించారు యూనియన్ నాయకుడు శివ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి యూనియన్ నాయకులు భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక హక్కులను కాపాడాలని కోరారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.