ETV Bharat / state

సీబీఐ అంటే వైకాపా ఎందుకు భయపడుతుంది? - vijayawada

కావాలి సీబీఐ..రావాలి సీబీఐ.. అన్న వైకాపా నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది.

సీబీఐ అంటే వైకాపా ఎందుకు భయపడుతుందో చేప్పాలని డిమాండ్ చేసిన నారా లోకేష్
author img

By

Published : Sep 8, 2019, 4:20 PM IST

సీబీఐ అంటే వైకాపా ఎందుకు భయపడుతుందో చేప్పాలని డిమాండ్ చేసిన నారా లోకేష్

సీబిఐ కావాలి అన్న వైకాపా నాయకులు ఇప్పుడెందుకు భయపడుతున్నారో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబిఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసిన వారే ఇప్పుడెందుకు వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుల ఆత్మహత్యల వెనుక రహస్యం ఏంటని నిలదీశారు. కోడికత్తి వెనుక మహాకుట్ర ఉందని, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గుంపు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేసులో ఉన్న నిందితులకు జైల్లోనే ప్రాణహాని ఉందనే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని లోకేష్ డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్​గా తమిళిసై ప్రమాణ స్వీకారం

Intro:08

Body:08

Conclusion:శ్రీశైలం జలాశయానికి గంట గంటకు వరద ప్రవాహం ఉద్ధృతి గా పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి దిగువకు భారీగా వరద వస్తుంది. శ్రీశైలం జలాశయానికి 2,54,108 క్యూసెక్కుల వరద వస్తుంది. శ్రీశైల జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా , ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులు , గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 199.7354 టీఎంసీలుగా నమోదయింది. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 24,500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్ కు 69,389 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే శ్రీశైలం ఆనకట్ట గేట్లను మరో రెండు రోజుల్లో ఎత్తి సూచనలు కనిపిస్తున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.