ETV Bharat / state

అవినీతి సాకుతో అభివృద్ధిని ఆపేశారు: కోనేరు శ్రీధర్ - koneru sridhar

గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే సాకును భూచిగా చూపి.. అభివృద్ధిని ఆపేశారని విజయవాడ మాజీ మేయర్ శ్రీధర్ ఆరోపించారు. జగన్​కు ప్రతిపక్షంపై కక్ష సాధించడంపై ఉన్న శ్రద్ధ... సంక్షేమంపై లేదన్నారు.

నవరత్నాలు
author img

By

Published : Jul 20, 2019, 5:54 PM IST

కోనేరు శ్రీధర్ మీడియా సమావేశం

వైకాపా ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతున్నా నవరత్నాలు అమలుకు నోచుకోలేదని విజయవాడ మాజీ మేయర్ శ్రీధర్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబుపై కక్ష సాధించడంపై ఉన్న శ్రద్ధ... ప్రజా సంక్షేమంపై లేదన్నారు. అవినీతి జరిగిందన్న సాకుతో పేదలకు గృహ పంపిణీని, రాష్ట్రాభివృద్దిని నిలిపివేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, సమ్యలపై దృష్టి సారించకుండా... హైదరాబాద్‌లోని ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే జగన్ ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుని తినడానికి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారని ఇప్పుడు మా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు సంక్షేమాల గురించి చర్చిస్తున్నామని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెనాలి నుంచి మంగళగిరి దాకా నాలుగు వరుసల రహదారి మంజూరైందని త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు బైట్ అన్నాబత్తుని శివకుమార్ శాసనసభ్యులు తెనాలి

Conclusion:తెనాలిలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆర్ మీడియా సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.