ETV Bharat / state

'బెయిల్​పై బయట ఉన్న సంగతి మరిచారా...!' - విజయసాయిరెడ్డిపై... వర్లరామయ్య విమర్శలు

విజయసాయిరెడ్డిపై.... తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. 11 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డిపై... వర్లరామయ్య విమర్శలు
author img

By

Published : Oct 12, 2019, 1:40 AM IST

విజయసాయిరెడ్డిపై... వర్లరామయ్య విమర్శలు

11 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఎలా రాస్తారని... తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. ఎంపీ పదవి ఉందని లేఖ రాయడం సరైన విధానం కాదని .. . బెయిల్ మీద బయట ఉన్న విషయాన్ని విజయసాయిరెడ్డి మరిచిపోతున్నారని పేర్కొన్నారు. వైకాపా కార్యకర్త ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి తెదేపా నేతలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పై ప్రభాకర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టింగ్ చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు ఓ బూటకం: వర్ల

Intro:AP_VJA_32_11_VARLA_RAMAYYA_PRESS_MEET_737_AP10051

11 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఎలా రాస్తారని, ఎంపీ పదవి ఉందని లేఖ రాయడం సరైన విధానం కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. బెయిల్ మీద బయట అన్న విషయాన్ని విజయసాయిరెడ్డి మరిచిపోతున్నారని పేర్కొన్నారు. వైకాపా కార్యకర్త ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి తెదేపా నేతలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పై ప్రభాకర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టింగ్ చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

- ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:వర్ల రామయ్య ప్రెస్ మీట్

Conclusion:వర్ల రామయ్య ప్రెస్ మీట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.