కృష్ణాజిల్లాలో ఆగిరిపల్లిలో విషాదం జరిగింది. ఆస్తి తగాదాల్లో కన్న తండ్రినే... కొడుకు హతమర్చాడు.
ఇది జరిగింది
ఈదర గ్రామంలో నివశిస్తున్న... శోభానాద్రి కుమారుడు బెక్కం కిరణ్. ఈయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తండ్రి నుంచి వేరుగా కాపురం పెట్టి అదే ఊరిలోనే అద్దెకి ఉంటున్నాడు. కిరణ్ మెుదటి భార్య కుమారుడికి... శోభానాద్రి... మనవడి పేరు మీద తన ఐదెకరాల భూమిని రాశాడు. దీంతో ఆవేశానికి గురైన...తండ్రిని కత్తితో పొడిచి చంపాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి