రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అమరావతిపై చేసిన విమర్శలను తెలుగుదేశం తిప్పికొట్టింది. అమరావతిపై బుగ్గన విడుదల చేసిన గ్రాఫిక్స్ - రియాలిటీ వీడియోకు కౌంటర్‌గా ఆ పార్టీ మరో వీడియోను విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఇదిగో అంటూ వీడియోను విడుదల చేశారు.
ఇదీ చూడండి: