కోడిపందాల బరుల కోసం ... కరకట్టను తవ్వేశారు! - sankaranthi celebration in vijayawada
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనంలో.. కోడి పందేల బరి కోసం విజయవాడ - అవనిగడ్డ కృష్ణా కరకట్ట, శ్రీకాకుళం-పాపవినాశనం మధ్య కరకట్టను ర్యాంపు కోసం తవ్వేశారు. ఈ పరిణామంపై స్థానికులు కాస్త అసంతృప్తి చెందారు.
కోడిపందాల బరుల కోసం ... కరకట్టను తవ్వేశారు.
sample description
TAGGED:
విజయవాడలో సంక్రాంతి సంబరాలు