ETV Bharat / state

మద్యం తలకెక్కింది... బ్రేక్​ బదులు ఎక్స్​లేటర్​ తొక్కాడు.. - కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం న్యూస్

కృష్ణా జిల్లా గుణదలలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించిన లారీ డ్రైవరు బ్రేక్​ బదులు కంగారులో ఎక్సలేటర్ తొక్కి ప్రమాదానికి కారణమయ్యాడు.

road accident in krishna district
author img

By

Published : Nov 15, 2019, 7:48 PM IST

Updated : Nov 16, 2019, 7:47 AM IST

గుణదలలో రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా గుణదలలో రోడ్డు ప్రమాదం జరిగింది. వన్ వేలో వచ్చిన లారీ డ్రైవర్​ మద్యం మత్తులో బ్రేక్​ బదులు కంగారులో ఎక్సలేటర్ తొక్కాడు. వేగం పెరిగిన లారీ పక్కనే ఉన్న ఒక పాఠశాల వ్యాన్, రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఘటనలో లారీ డ్రైవర్​, క్లీనర్​తో పాటు... ఇతర వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చూడండి: అదుపుతప్పిన పాఠశాల బస్సు...

Intro:Body:Conclusion:
Last Updated : Nov 16, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.