ETV Bharat / state

రహదారి మరమ్మతులు చేయాలని స్థానికుల ఆందోళన - నూజివీడులో రాస్తారోకో

కృష్ణా జిల్లా నూజివీడు ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రయాణికులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. వీరి నిరసనతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది.

rastaa roko on nuzivid krishna district
రహదారికి మరమ్మతులు చేయాలంటూ రాస్తారోకో
author img

By

Published : Dec 16, 2019, 2:04 PM IST

రహదారి మరమ్మతులు చేయాలని స్థానికుల ఆందోళన

కృష్ణా జిల్లా నూజివీడు ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్​ చేస్తూ ప్రయాణికులు, రైతులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీతారాంపురం గ్రామం సమీపంలో గల పట్టిసీమ కాలువ వద్ద ప్రధాన రహదారి ఛిద్రమై అధ్వానంగా మారింది. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. సుమారు 3 గంటలసేపు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

ఇవీ చదవండి:

రహదారి ఛిద్రం.. ఈ రోడ్డుపై ప్రయాణం కష్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.