.
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం - rape attempt on handicaped in krishana district
కృష్ణాజిల్లా గుండ్లవల్లేరులో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగింది. చంద్రాల గ్రామంలో పాలిటెక్నిక్ చదువుతున్న మైనర్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
.
Intro:AP_VJA_40_19_VIKARANGURALU_PI_ATHYACHARAM_AV_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288... మానసిక వికలాంగురాలిపై పదహారేళ్ల మైనర్ బాలుడు అత్యాచార ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో చోటుచేసుకుంది. చంద్రాల గ్రామం లో పాలిటెక్నిక్ చదువుతున్న మైనర్ బాలుడు అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల మానసిక వికలాంగురాలుపై అత్యాచారం చేసేడు.ఈఘటనపై మానసిక వికలాంగురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 376 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు
Body:గుడ్లవల్లేరు మండలం చంద్రాల లో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
Conclusion:పదహారేళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి పై అత్యాచారం కేసు నమోదు చేసిన గుడ్లవల్లేరు పోలీసులు
Body:గుడ్లవల్లేరు మండలం చంద్రాల లో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
Conclusion:పదహారేళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి పై అత్యాచారం కేసు నమోదు చేసిన గుడ్లవల్లేరు పోలీసులు