ఆప్ కాస్ట్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. విద్యార్థులకు మెరుగైన శాస్త్ర విజ్ఞానం అందించాలనే బృహత్తర ఆశయంతో 2005లో మెుదలైన ఈ కేంద్రం వరద వల్ల సమస్యల నిలయంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎందుకూ పనికిరాకుండా పోతోన్న విజ్ఞాన కేంద్ర దుస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తోన్న వివరాలివి..!
ఇదీ చదవండి: