ETV Bharat / state

గుడివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

author img

By

Published : Nov 3, 2019, 2:26 PM IST

Updated : Nov 3, 2019, 4:36 PM IST

కృష్ణాజిల్లా గుడివాడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చేయడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని డీఎస్పీ సత్యానందం తెలిపారు.

గుడివాడలో పోలీసుల నిర్భంద తనీఖీలు
గుడివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

కృష్ణాజిల్లా గుడివాడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ధనియాలపేట కాలనీలో డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని 40 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, 2 వ్యానులు సీజ్ చేశారు. అనుమానితులు ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సత్యానందం ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:

కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

Intro:AP_VJA_04_03_POLICELU_THANIKILU_AVB_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288... కృష్ణాజిల్లా గుడివాడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జామున 5 గంటల నుండి ధనియాల పేట కాలనీలో డిఎస్పి సత్యానందం ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ తనిఖీలలో పత్రాలు సరిగా లేని 40 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, 2 వ్యానులు సీజ్ చేశారు. ఈనిర్భధ తనిఖీల ముఖ్య ఉద్దేశం అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకే తనిఖీలు నిర్వహించామని డి.ఎస్.పి సత్యానందం వివరించారు...బైట్.. సత్యనందం.. గుడివాడ డిఎస్పీ

Body:ధనియాల పేట కాలనీలో డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు

Conclusion:సరైన పత్రాలు లేని 46 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
Last Updated : Nov 3, 2019, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.