మైనర్పై వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు - మైనర్ బాలిక పై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్...
కృష్ణాజిల్లా నందిగామలో పదో తరగతి చదువుతున్న మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా న్యూడిల్స్ బండి నడుపుకునే వ్యాపారి.. బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడని అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
డీఎస్పీ జి.వి.రమణమూర్తి
By
Published : Dec 20, 2019, 4:06 PM IST
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు