ETV Bharat / state

తెలుగు కోసం డబ్బులు తీసుకుని... ఆంగ్లం కోసం ఖర్చు పెడతారా? - pawan kalayan twitt on andhara pradesh latest news

తెలుగు మాధ్యమం రద్దు విషయంపై ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్​లో స్పందించారు. ఆర్టికల్ 350ఏ ప్రకారం తెలుగు కోసం డబ్బులు తీసుకుని ఆంగ్లం కోసం ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్
author img

By

Published : Nov 20, 2019, 8:41 AM IST

తెలుగు మాధ్యమం రద్దు విషయంలో ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రసంగం వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆర్టికల్ 350ఏ ప్రకారం తెలుగు కోసం డబ్బులు తీసుకుని ఆంగ్లం కోసం ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయం తప్పకుండా గుర్తిస్తుందన్నారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప తెలుగు భాష దేనికి పనికిరాదా అని నిలదీశారు. పార్లమెంటులో రఘురామకృష్ణంరాజు మాటలు వింటే ఎవరికైనా అదే అనిపిస్తుందన్నారు.

  • కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు , ఎవరికైనా అదే అనిపిస్తుంది. pic.twitter.com/Wdk7EdXG6D

    — Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి

"పవన్ గారూ.. మీ పిల్లలతో ఏ భాషలో మాట్లాడుతున్నారు?"

AP_GNT_21_19_JANASENA_LEADERS_MEET_RURAL_SP_AVB_AP10169 CONTRIBUTOR : ESWRACHARI, GUNTUR CAMERA : ALI యాంకర్......గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేశారని..... వారిపై నమోదు చేసిన కేసులను పునపరిశీలించి న్యాయం చేయాలనీ జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు ని కలసి వినతి పత్రం అందజేశారు. గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలో జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జియా వూర్ రెహమాన్ తదితరులు ఆయన ను కలసి వినతిపత్రం అందజేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యులు తీసుకోవాలని గ్రామీణ ఎస్పీ ని కోరారు. ఈ నెల 16 న గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్తత కు దారితీసిందని గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా శనివారం రాత్రి సాంఘిక నాటకం వేస్తుండగా ... కొందరు జనసేన పార్టీ జెండాను ప్రదర్శించారన్నారు. దీనిపై వేరే పార్టీ వర్గీయులు అభ్యంతరం తెలపటంతో వివాదం చెలరేగిందన్నారు. ఘర్షణ ఆపేందుకు వెళ్లిన పోలీసులు పై స్థానికులు దాడికి దిగారని తెలిపారు. ఘటనలో ఎస్సై, హోంగార్డు గాయపడ్డారని చెప్పారు. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్ లు కింద కేసు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. దీనిపై మరోసారి విచారణ జరిపి చర్యులు తీసుకుంటామని గ్రామీణ ఎస్పీ తెలిపారు. పోలీసులు కు గ్రామస్థులు సహకరించాలని చట్టాన్ని చేతులలోకి తీసుకోవద్దని ఆయన వివరించారు. బైట్... బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ , జనసేన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ( పీఏసీ సభ్యులు ) బైట్... విజయరావు, గుంటూరు గ్రామీణ ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.