ETV Bharat / state

బాలికపై వృద్ధుడి అత్యాచారం.. తల్లే సహకరించింది..!

author img

By

Published : Dec 13, 2019, 11:53 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో ఓ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి సహకారంతో వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టినట్టు బాలిక నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/13-December-2019/5366763_177_5366763_1576260406413.png
తల్లి సహకారంతో బాలికపై వృద్ధడు అత్యాచారం

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో ఓ వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి సహకారంతో అత్యాచారం చేసినట్లు బాలిక నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఐదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం

Intro:Body:

taaza rape case 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.