తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. పార్టీపరంగా విమర్శలు చేసుకుంటే పర్వాలేదని... అసభ్యకరంగా దూషిస్తే సహించేది లేదని నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు దయతోనే వారిద్దరూ ఇంతవారయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
ఇదీ చదవండి