'మండలిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు' - ఎమ్మెల్సీ మాధవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
శాసనమండలిని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. బిల్లుల నెపంతో మండలిని రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అర్థవంతమైన చర్చలు జరిపేందుకు మండలి కీలకపాత్ర పోషిస్తుందన్న ఆయన.. మండలి రద్దు అనేది ఆధిపత్య పోరులా కనిపిస్తోందని అన్నారు. మండలి నిర్వహణకు అనవసర ఖర్చవుతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలో నిజం లేదన్న భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..!
భాజాపా ఎమ్మెల్సీ మాధవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
By
Published : Jan 28, 2020, 8:37 AM IST
మండలిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్న భాజపా ఎమ్మెల్సీ మాధవ్