సచివాలయ పరీక్షలు పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని... ప్రశ్నాపత్రాలు బయటకు రావడానికి అవకాశం లేదని తెలిపారు.
ఇదీ చదవండి