ETV Bharat / state

డ్రైవర్​ అవతారమెత్తిన మంత్రి.. ట్రాక్టర్​ నడుపుతూ సందడి - latest news on kodali nani

గుడివాడలో మంత్రి కొడాలి నాని సందడి చేశారు. మార్కెట్​ యార్డు నుంచి రైసుమిల్లుకు స్వయంగా ట్రాక్టర్​ నడిపారు.

minister kodali drived tractor at gudiwada
ట్రాక్టర్​ నడుపుతూ కొడాలి నాని సందడి
author img

By

Published : Dec 7, 2019, 4:24 PM IST

ట్రాక్టర్​ నడుపుతూ కొడాలి నాని సందడి

మంత్రి కొడాలి నాని ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్​ని నడుపుతూ గుడివాడలో సందడి చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొడాలి ప్రారంభించారు. అనంతరం ధాన్యం బస్తాల లోడుతో ఉన్న ట్రాక్టర్​ను తానే స్వయంగా మార్కెట్ యార్డ్ నుంచి రైసుమిల్లుకు తరలించారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్టర్​ నడిపారు. దారి పొడుగునా అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు.

Intro:AP_VJA_24_07_MANTHRI_KODALI_TROCTUAR_DRIVING_AV_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288... మంత్రి కొడాలి నాని ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ని తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ పట్టణములో సందడి చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కొడాలి అనంతరం ధాన్యం బస్తాలు నింపి తీసుకువచ్చిన ట్రాక్టర్ ను రైతును పక్కన కూర్చోబెట్టుకుని తానే స్వయంగా మార్కెట్ యార్డ్ నుండి రైసుమిల్లు వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేస్తూ దారి పొడుగునా అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు

Body:గుడివాడలో ధాన్యం బస్తాలతో నింపిన డాక్టర్ డ్రైవింగ్ చేసిన మంత్రి కొడాలి

Conclusion:సుమారు ఐదు కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేస్తూ అభిమానులకు అభివాదం చేసిన మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.