ఇదీ చదవండి: ఉల్లి 'సెగ'పాట్లు తీరేనా..!
రైతుబజార్లలో ఉల్లి లొల్లి..! - long que for onion in patamata rytubazagr in vijaywada news
ఏ రైతుబజారులో చూసినా... ఉల్లి కోసం నిరీక్షిస్తున్న సామాన్యులే కనిపిస్తున్నారు.
రైతు బజారుల్లో ఉల్లి లొల్లి
ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కొనాలంటే సామాన్యులకు కంట కన్నీరు వస్తుంది. రైతుబజార్ల వద్ద ఉల్లి కోసం క్యూ కడుతున్నారు. కొంతమంది యజమానుల వద్ద అనుమతి తీసుకొని రావాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్లో రూ.100 వెచ్చించి కొనలేక... రైతుబజార్లలో బారులు తీరారు. ఒక్కొక్కరికి ఒక కేజీ మాత్రమే పంపిణీ చేస్తుండటం కారణంగా... కుటుంబంతో సహా వచ్చి క్యూలో నిల్చుంటున్నారు.
ఇదీ చదవండి: ఉల్లి 'సెగ'పాట్లు తీరేనా..!
sample description
TAGGED:
రైతు బజారుల్లో ఉల్లి లొల్లి