స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చకు వచ్చిన జిల్లా అధికారులు ఓ కునుకు తీశారు. ఎండ ధాటికి అలసిపోయారో..! సమావేశం బోర్ కొట్టిందో తెలీదు కానీ. గురకపెట్టి మరీ నిద్రలో మునిగిపోయారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ సమావేశం జరిగింది. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు అంతా హాజరయ్యారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటివి జరగకుండా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి. సమస్యాత్మక ప్రాంతాల విషయంలో ఏం చేయాలి... ఓటర్ల జాబితాను ఎప్పటిలోపు సిద్ధం చేయాలి వంటి అంశాలపై చర్చ జరుగుతుండగా... కొందరు అధికారులు ఇలా ప్రశాంతంగా ఓ కునుకు తీశారు.
ఉన్నతాధికారులు సూచనలు శ్రద్ధగా విని ఆచరించాల్సిన సిబ్బంది... చల్లని ఏసీలో....గురకపెట్టి మరీ కునుకు తీయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు ఇలా వ్యవహరించడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ సమావేశంలో అధికారుల కునుకుపాట్లు
సార్వత్రిక ఎన్నికల తంతు దాదాపు ముగిసింది. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలు. కీలమైన ఈ సమరంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కృష్ణాజిల్లా కలెక్టర్ ఓ సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా హాజరైంది. బయట ఎండ వేడి... లోపల ఏసీ గాలి... ఇంకేముంది. ప్రశాంతంగా కునుకేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చకు వచ్చిన జిల్లా అధికారులు ఓ కునుకు తీశారు. ఎండ ధాటికి అలసిపోయారో..! సమావేశం బోర్ కొట్టిందో తెలీదు కానీ. గురకపెట్టి మరీ నిద్రలో మునిగిపోయారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ సమావేశం జరిగింది. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు అంతా హాజరయ్యారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటివి జరగకుండా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి. సమస్యాత్మక ప్రాంతాల విషయంలో ఏం చేయాలి... ఓటర్ల జాబితాను ఎప్పటిలోపు సిద్ధం చేయాలి వంటి అంశాలపై చర్చ జరుగుతుండగా... కొందరు అధికారులు ఇలా ప్రశాంతంగా ఓ కునుకు తీశారు.
ఉన్నతాధికారులు సూచనలు శ్రద్ధగా విని ఆచరించాల్సిన సిబ్బంది... చల్లని ఏసీలో....గురకపెట్టి మరీ కునుకు తీయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు ఇలా వ్యవహరించడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతూ నగరపాలక కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం నెల తిరగక మునుపే జీతాలు తీసుకుంటున్నారు. కార్మికుల గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. అధికారులకు పలుమార్లు విన్నవించిన అప్పటికి పట్టించుకోవడంలేదని చెప్పారు. తక్షణం జీతాలు ఇవ్వకుంటే సమ్మె చేస్తామని మున్సిపల్ కార్మికుల హెచ్చరించారు.
Body:మున్సిపల్ కార్మికులు ఆందోళన
Conclusion:కడప