కృష్ణా జిల్లా నందిగామలో ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా తరలిస్తోన్న 45 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం దుకాణంలో పనిచేసే నలుగురు పొరుగు సేవల సిబ్బంది సహకారంతో ఓ వ్యక్తి మద్యం సీసాలను తరలిస్తుండగా పట్టుకున్నారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న నలుగురు పొరుగు సేవల ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: