కృష్ణాజిల్లా కొండపల్లిలో ఓ ఆకతాయికి మహిళ దేహశుద్ధి చేసింది. కొంత కాలంగా మహిళను వేధిస్తున్నాడని స్థానికులు తెలిపారు. పలుమార్లు మందలించినా వినకుండా తన వెంటపడుతున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇవాళ మళ్లీ తనవెంట పడటంతో... స్థానికుల సాయంతో అతనికి దేహశుద్ధి చేసింది. అనంతరం అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి