కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో ఐఓసీఎల్ సంస్థ వేస్తున్న పైపులైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ అనుమతులు లేకుండానే వరి, జామాయిల్ పంటలను ధ్వంసం చేస్తూ పైపులైన్ పనులు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:టీ20ల్లో తొలిసారి: ఐదుగురు బ్యాట్స్మెన్ 'హాఫ్' సెంచరీలు