ఇదీ చదవండి :
మైలవరం ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..! - hc notices to ycp mla
కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్నికను సవాల్ చేస్తూ... తెదేపా నేత దేవినేని ఉమ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై ధర్మాసనం స్పందించి, నోటీసులు జారీచేసింది.
మైలవరం ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..!
కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నికను సవాల్ చేస్తూ.... తెదేపా అభ్యర్థి దేవినేని ఉమ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌తో పాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో కేసుల వివరాలన్నింటినీ వెంకట కృష్ణప్రసాద్ పేర్కొనలేదని.... ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి :