ETV Bharat / state

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​కు... ఎస్​బీఐ రుణం..! - government guarntee for term loan

నిధుల సమీకరణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1500 కోట్ల మేర తాత్కాలిక రుణం తీసుకునేందుకు... ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​కు... ఎస్​బీఐ రుణం

author img

By

Published : Nov 29, 2019, 11:49 PM IST

నిధుల సమీకరణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1500 కోట్ల మేర తాత్కాలిక రుణం తీసుకునేందుకు... ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని ఎస్​బీఐ లిమిమిడ్ కార్పొరేషన్ బ్రాంచ్ నుంచి... ఈ మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు వీలుగా అనుమతించింది. మొత్తంగా రూ.3166 కోట్ల మేర రుణానికి హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలోనే అంగీకారాన్ని తెలిపింది. మరోవైపు పవర్ ఫర్ ఆల్ పథకం కింద ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్​కు రూ.182.5 కోట్ల మేర నిధుల మంజూరుకు పాలనా పరమైన అనుమతుల్ని ప్రభుత్వం ఇచ్చింది.

ఇవీ చదవండి

రోల్డ్​గోల్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు

Intro:Body:

aap_vja_10_30_govt_guarntee_for_term_loan_av_3052784_2911digital_1575046439_860

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.