భవన కార్మికులసమస్యలు పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా పలువురు తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ఇసుకను వెంటనే అందుబాటులోకి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుని ద్వారా సౌమ్యకు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు.
ఇదీ చదవండి: