ETV Bharat / state

అమరావతి కోసం పటమట వాసులు ఏం చేశారో తెలుసా? - patamata different support for amaravathi news

రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో.. పోలీసులు అరెస్టు చేస్తుండడంపై వినూత్నంగా తమ నిరసన తెలుపుతున్నారు. విజయవాడ పటమట ఫన్ టైమ్స్ ప్రాంత ప్రజలు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రతి ఇంటి గేటుకు బోర్డులు పెట్టి తమ మద్దతు తెలుపుతున్నారు.

different support for amaravathi in patamata
అమరావతి కోసం వినూత్న నిరసన
author img

By

Published : Jan 9, 2020, 10:18 PM IST

అమరావతి కోసం వినూత్న నిరసన

అమరావతి కోసం వినూత్న నిరసన

ఇదీ చదవండి:

'144 సెక్షన్ ఉండగా.. నిరసనలకు హాలును అద్దెకిస్తారా?'

Intro:AP_VJA_19_09(VO)_PUBLIC_SUPPORTING_AMARAVATI_IN_DIFFERENT_WAY_737_AP10051


రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి జేఏసీ తరఫున నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు ప్రజలు పాల్గొంటున్నా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన, నిరసన కార్యక్రమాలు చేసినా పోలీసులు అరెస్టు చేస్తుండడంతో వినూత్నంగా తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు విజయవాడ పటమట ఫన్ టైమ్స్ ప్రాంతవాసులు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ ప్రతి ఇంటి గేటుకు బోర్డులు పెట్టి తమ మద్దతు తెలుపుతున్నారు.



- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648


Body:కాలనీవాసుల వినూత్న మద్దతు


Conclusion:కాలనీవాసుల వినూత్న మద్దతు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.