ETV Bharat / state

రిజర్వేషన్ల బిల్లులపై.. సీఎంకు సన్మానం - s felicitated

వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు నామినేటెట్ పదవుల్లో 50 రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు బిల్లు ప్రవేశపెట్టినందుకు సీఎం జగన్​ను ఆయా వర్గాల నేతలు సత్కరించారు.

రిజర్వేషన్ల బిల్లులపై హార్షం...సీఎంను సత్కరించిన నేతలు
author img

By

Published : Jul 23, 2019, 10:04 PM IST

Updated : Jul 23, 2019, 10:38 PM IST

సీఎం జగన్​ను వెనకబడిన వర్గాల, దళితగిరిజన, మైనారిటీ వర్గాల ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్​కు వెళ్లిన బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి తదితరులు... జగన్​కు కిరీటం, కంఠ మాలలు వేసి సత్కరించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మహిళల కోసం వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణాధ్యాయమని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.

రిజర్వేషన్ల బిల్లులపై హార్షం...సీఎంను సత్కరించిన నేతలు

ఇదీ చదవండి : కీలక బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఆమోదం

Intro:ap_rjy_64_22_water_reaches_sea_raithulu_jk_pkg_ap10022

Body:ap_rjy_64_22_water_reaches_sea_raithulu_jk_pkg_ap10022

Conclusion:
Last Updated : Jul 23, 2019, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.