ETV Bharat / state

ఏపీ ఐసెట్-2019 ఫలితాలు విడుదల

author img

By

Published : May 8, 2019, 12:24 PM IST

Updated : May 8, 2019, 1:29 PM IST

ఏపీ- ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్​లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. జులై మూడో వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఏపీ ఐసెట్- 2019 ఫలితాలు విడుదల
ఏపీ ఐసెట్-2019 ఫలితాలు విడుదల
విజయవాడలో ఏపీ ఐసెట్-2019 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. మొత్తం 90.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 26వేల 2 మంది బాలురు, 22 వేల 443 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్​లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. జులై మూడో వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

ర్యాంకర్ల వివరాలు

1వ ర్యాంకు- కారుమూడి నాగసుమన్
2వ ర్యాంకు- కావ్యశ్రీ
3వ ర్యాంకు- ఎన్‌.ఎన్‌.వి.శివసాయి పవన్‌
4వ ర్యాంకు- యాగంటి మునిచంద్రారెడ్డి
5వ ర్యాంకు- భానుప్రకాశ్‌
6వ ర్యాంకు- వెంకట నాగేంద్ర
7వ ర్యాంకు- పానుగంటి వెంకటలక్ష్మి కిరణ్మయి
8వ ర్యాంకు- కలతూరు భానుప్రకాశ్‌రెడ్డి
9వ ర్యాంకు- ఆనెం అఖిల్‌
10వ ర్యాంకు- అంబటి సురేంద్రరెడ్డి

ఇవీ చదవండి..

నేడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాల్పులు - ఆర్టీజీఎస్

Intro:బైట్స్:

1) బని శెట్టి పార్వతమ్మ
2) చింతు పాపారావు ( చైతన్య భారతి కన్వీనర్)
3) దామోదర జగన్నాథం

Body:నరసన్నపేట

Conclusion:9440319788
Last Updated : May 8, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.