నందిగామలో ఐకాస 19వరోజు రిలే నిరాహారదీక్షలు
నందిగామలో ఐకాస 19వ రోజు రిలే నిరాహారదీక్షలు - నందిగామలో ఐకాస 19వ రోజు రిలే నిరాహారదీక్షలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కృష్ణా జిల్లా నందిగామలో.. అమరావతి ఐకాస ఆధ్వర్యంలో 19 వ రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దని ఒక్క రాజధానే ముద్దని నినాదాలు చేశారు.
![నందిగామలో ఐకాస 19వ రోజు రిలే నిరాహారదీక్షలు amaravathi-jac-rally-in-nandigama](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5869004-thumbnail-3x2-nandigama.jpg?imwidth=3840)
amaravathi-jac-rally-in-nandigama
నందిగామలో ఐకాస 19వరోజు రిలే నిరాహారదీక్షలు
sample description