ఇదీ చదవండి :
ఇవాళ గవర్నర్‌తో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం - Amaravathi Conservation Committee to meet the Governor tomorrow
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస సభ్యులు ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారు. 3 రాజధానులపై గవర్నర్ బిశ్వభూషణ్‌కు అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడలో ర్యాలీ అడ్డగింత, పీఎస్‌లో నిర్బంధం గురించి తెలపనున్నారు. రైతుల ఆందోళన, రాజధాని మార్పుతో జరిగే నష్టాలను గవర్నర్‌కు వివరించనున్నారు.

గవర్నర్
ఇదీ చదవండి :
Intro:Body:Conclusion:
Last Updated : Jan 17, 2020, 7:49 AM IST