ETV Bharat / state

హోదాలో జూనియర్ అసిస్టెంట్.... అవినీతిలో సీనియర్‌... - అనిశా వలలో ప్రభుత్వ అధికారి

విజయవాడ పటమటలోని మున్సిపల్ కార్పోరేషన్ సర్కిల్ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. అతన్ని అరెస్టు చేసిన అనిశా అధికారులు... రేపు కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్
author img

By

Published : Oct 15, 2019, 11:56 PM IST

Updated : Oct 16, 2019, 7:16 AM IST

విజయవాడ నగరంలోని పటమట మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ... అనిశా అధికారులకు చిక్కాడు. తన తండ్రి పేరిట ఉన్న 3ఫ్లాట్లను తన పేరిట మార్చాలని ఓ మహిళ దరఖాస్తు చేసుకుంది. మ్యుటేషన్ చేసి రికార్డుల్లో పేరు మార్చేందుకు రూ. 9 వేల లంచం ఇవ్వాలని ఆమెను జూనియర్ అసిస్టెంట్ పొన్నపల్లి సూర్య భగవాన్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటానికి ఇష్టంలేని మహిళ అనిశా అధికారులను ఆశ్రయించింది. పథకం ప్రకారం... ఆమె లంచం ఇస్తుండగా... అధికారిని అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు.

అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్

ఇదీ చూడండి: అవినీతి నర 'సింహం'... అనిశా వలకు చిక్కింది

Intro:రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 26 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా శంఖవరం లో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాదు ఎంపీ వంగా గీత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు...
ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు...9492947848Body:రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 26 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా శంఖవరం లో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాదు ఎంపీ వంగా గీత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు...
ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు...9492947848Conclusion:
Last Updated : Oct 16, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.