కృష్ణా జిల్లా తిరువూరు విజన్ పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న జీవన మణికంఠ పాఠశాల భవనం మెుదటి అంతస్తు నుంచి దూకటంతో తీవ్రగాయాలయ్యాయి. తోటి విద్యార్థులు గమనించి పాఠశాల సిబ్బందికి చెప్పగా... స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. మృతిచెందిన మణికంఠది గంపలగూడెం మండలం గొల్లపూడిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - thiruvr vision student suicide
కృష్ణా జిల్లా తిరువూరులో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా తిరువూరు విజన్ పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న జీవన మణికంఠ పాఠశాల భవనం మెుదటి అంతస్తు నుంచి దూకటంతో తీవ్రగాయాలయ్యాయి. తోటి విద్యార్థులు గమనించి పాఠశాల సిబ్బందికి చెప్పగా... స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. మృతిచెందిన మణికంఠది గంపలగూడెం మండలం గొల్లపూడిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
sample description