ETV Bharat / state

పోలీసు చెక్​ పోస్టుకు పడింది.. వైకాపా రంగు..! - ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగు వార్తలు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్​పోస్టుకు వైకాపా రంగులు వేశారు. ఈ చర్యపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

YCP color for police check post in guntoor district

author img

By

Published : Dec 8, 2019, 10:26 AM IST

పోలీసు చెక్​పోస్టుకు పడింది..వైకాపా రంగు..!

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయటం వివాదాస్పదమవుతోంది. అయినా ఆ పార్టీ నేతల తీరు మారడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలోని చెక్​పోస్టుకు వైకాపా రంగులు వేశారు. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెదపరిమి గ్రామ పంచాయతీ పరిధి సమీపంలోని రోడ్డుపై రెండు రోజుల క్రితం పోలీసులు చెక్​ పోస్టు ఏర్పాటు చేశారు. దీనికి కొందరు వైకాపా జెండా రంగులు వేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఈ చెక్​పోస్టుకు రాజకీయ పార్టీ రంగు ఎవరు వేశారు..ఎందుకు వేశారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో హల్​చల్​ చేస్తున్నాయి.

ఇదీ చదవండి:

వచ్చే వారంలో టెట్ షెడ్యూల్..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.