గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ నవ వధువు... ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన శ్రీనివాస్‌తో 5 నెలల క్రితం దుర్గకు వివాహమైంది. అప్పటినుంచీ అత్తింట్లో వాళ్లు వేధిస్తున్నారని, భర్త వేరు కాపురం పెట్టలేదనే కారణంతో దుర్గ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి... ఉన్నతాధికారుల వేధింపులకు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం